పున్నమి ప్రతినిధి
ఏనుకూరు
ఖమ్మం పోలీస్ కమిషరేట్ పరిధిలో ని ఎనుకూరు SI గా నారాబోయిన సంధ్య భాద్యలు స్వీకరించారు. ఖమ్మం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సంధ్య 2020 సివిల్ బ్యాచ్ కీ చెందినవారు. నూతన si కీ పోలీస్ సిబ్బంది తో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.


