అలంపూర్ : సెప్టెంబర్ 08 ( పున్నమి ప్రతినిధి )
జోగులంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండలం, 44వ జాతీయ రహదారిపై కారు టైరు పగిలి వాహనం బోల్తా పడి ఇద్దరికీ గాయాలైన ఘటన సోమవారం ఉండవల్లి మండలంలో చోటు చేసుకున్నది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం. కడప నుండి కుటుంబ సభ్యులతో కలిసి (ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి) హరి షాద్నగర్ కు కారులో వెళ్తుండగా ఉండవెల్లి స్టేజి సమీపంలోకి రాగానే టైర్ పగిలి, కారు పల్టీలు కొట్టి పక్క రోడ్డులో పడింది. దీనితో హరికి గాయాలు కాగా, భార్య శివాని భుజానికి బలమైన గాయం. బాబుకు, హరి తల్లి భాగ్యమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఈఎంటి రాధ మోహన్, పైలెట్ నరేష్ పేర్కొన్నారు.

టైరు పేలి ఇద్దరికీ గాయాలు.
అలంపూర్ : సెప్టెంబర్ 08 ( పున్నమి ప్రతినిధి ) జోగులంబ గద్వాల జిల్లా, ఉండవెల్లి మండలం, 44వ జాతీయ రహదారిపై కారు టైరు పగిలి వాహనం బోల్తా పడి ఇద్దరికీ గాయాలైన ఘటన సోమవారం ఉండవల్లి మండలంలో చోటు చేసుకున్నది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం. కడప నుండి కుటుంబ సభ్యులతో కలిసి (ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి) హరి షాద్నగర్ కు కారులో వెళ్తుండగా ఉండవెల్లి స్టేజి సమీపంలోకి రాగానే టైర్ పగిలి, కారు పల్టీలు కొట్టి పక్క రోడ్డులో పడింది. దీనితో హరికి గాయాలు కాగా, భార్య శివాని భుజానికి బలమైన గాయం. బాబుకు, హరి తల్లి భాగ్యమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఈఎంటి రాధ మోహన్, పైలెట్ నరేష్ పేర్కొన్నారు.

