రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం నాగవరం గ్రామనివాసి కుసులూరు నాగేంద్ర గారి చిన్నాన్న “కుసులూరు శంకరయ్య” మృతి చెందగా ఈరోజు 04-09-2025వ తేదీ గురువారం నాడు వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు.ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కుసులూరు శంకరయ్య” గారి పార్థివదేహానికి నివాళులర్పించిన బత్యాల