పున్నమి ప్రతినిధి
తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వాకులభరణం కృష్ణ మోహన్ సోమవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు సమక్షంలో హైదరాబాద్బీ బీజేపీ రాష్ట్ర కార్యలయం లో బిజేపీ లో చేరారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ ముఖ్య అతిధి గా జరిగిన సమావేశం లో బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు

