ఖమ్మం పున్నమి ప్రతినిధి
బోనకల్
ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి పై రాహుల్ గాంధీ సమక్షంలో ఇండికూటమి నేతలు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బోనకల్
మండలకేంద్రంలో BJP మండల అధ్యక్షురాలు శ్రీమతి తాళ్లూరిమౌనిక ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈ కార్యక్రమం కీ ముఖ్య అతిధి గా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ హాజరై మాట్లాడుతు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ధర్నా చేస్తున్న బీజేపీ నేతల్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం అన్యాయం అని గల్లా సత్య నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మధిర నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరావు మధిర నియోజకవర్గ నాయకులు పాపట్ల రమేష్
యువ మోర్చా నాయకులు స్వర్ణాకర్, తాల్లూరి సురేష్,మరియు బోనకల్ మండల నాయకులు పాల్గొన్నారు

