ఖమ్మం పున్నమి ప్రతినిధి
భారత ప్రధాని నరేంద్ర మోదీ మాతృ మూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమపణ చెప్పాలి అని ఖమ్మం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్ డిమాండ్ చేసారు. ఆదివారం నాడు ఖమ్మం రూరల్ మండలం లో జరిగిన కార్యక్రమం లో అయన మాట్లాడారు.


0 Comments
光算科技
August 31, 2025Keep working ,terrific job!