ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి ఉచిత బస్సులతో ఆటో స్టాండ్లు వెలవలాడుతుంది. ఆటో వాలలా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించడంతో ఆ ప్రభావం ఆటోలపై పడింది. ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆటో స్టాండ్లు వెలవెలబోయాయి.
స్త్రీ శక్తి పథకం ఆటోల యజమానులు, డ్రైవర్లను ఇరుకున పడేసింది.
మామిడికుదురు మండలం అప్పనపల్లి లో ఓ ఆటో డ్రైవర్ మొల్లేటి శ్రీనివాస్ ప్రభుత్వనికి మా అటో డ్రైవర్లు కు పూర్తి సహాయం అందించండి అంటూ.
ఆటోలు అద్దెకు తీసుకుని తిప్పే వారికి కనీసం అద్దె చెల్లించడానికి కూడా కిరాయి రాని పరిస్థితి నెలకొంది.
ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో తమ పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉందని, ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని మా పేద బ్రతుకులకు ప్రభుత్వం అండగా ఉండాలి అని మాకు తక్షణమే సహాయం చేయాలి అని అప్పనపల్లి ఆటో డ్రైవర్ మొల్లేటి శ్రీనివాస్ తన ఆవేదన వ్యక్తం చేసాడు.

ఉచిత బస్సులతో ఆటో స్టాండ్లు వెలవెల…అటో డ్రైవర్ మొల్లేటి శ్రీనివాస్ ఆవేదన!
ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి ఉచిత బస్సులతో ఆటో స్టాండ్లు వెలవలాడుతుంది. ఆటో వాలలా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించడంతో ఆ ప్రభావం ఆటోలపై పడింది. ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆటో స్టాండ్లు వెలవెలబోయాయి. స్త్రీ శక్తి పథకం ఆటోల యజమానులు, డ్రైవర్లను ఇరుకున పడేసింది. మామిడికుదురు మండలం అప్పనపల్లి లో ఓ ఆటో డ్రైవర్ మొల్లేటి శ్రీనివాస్ ప్రభుత్వనికి మా అటో డ్రైవర్లు కు పూర్తి సహాయం అందించండి అంటూ. ఆటోలు అద్దెకు తీసుకుని తిప్పే వారికి కనీసం అద్దె చెల్లించడానికి కూడా కిరాయి రాని పరిస్థితి నెలకొంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో తమ పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉందని, ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని మా పేద బ్రతుకులకు ప్రభుత్వం అండగా ఉండాలి అని మాకు తక్షణమే సహాయం చేయాలి అని అప్పనపల్లి ఆటో డ్రైవర్ మొల్లేటి శ్రీనివాస్ తన ఆవేదన వ్యక్తం చేసాడు.

