Wednesday, 10 June 2026
  • Home  
  • ప్రతి రెండు నెలలకు ఇండియా కూటమి సమావేశాలు
- Featured

ప్రతి రెండు నెలలకు ఇండియా కూటమి సమావేశాలు

దేశ రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, ఎన్నికల అంశాలపై సమన్వయం పెంచేందుకు ఇండియా కూటమి ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. తదుపరి సమావేశాన్ని ఆగస్టులో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా ప్రతిరోజూ సమన్వయ సమావేశాలు నిర్వహించి ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేయాలని కూటమి నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని నాయకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.