శ్రీకృష్ణుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు ఆకాంక్షించారు.శనివారం కృష్ణాష్టమి సందర్భంగా రాజంపేట మండలం మదన గోపాలపురంలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికి మేళా తాళాలతో ఆహ్వానం పలికారు.అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలతో కలిసి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణుని కృపతో ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని, శ్రీకృష్ణుని లాగా ప్రతి ఒక్కరూ మధ్య ఉన్న మనుషులకు అండగా నిలిచి సాయం చేసే గుణాన్ని ఏర్పరచుకోవాలని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో యాదవ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శరత్ కుమార్ రాజు, విశ్వనాధ రాజు, నందలూరు టిడిపి మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య. వీరబల్లి టిడిపి అధ్యక్షుడు భాను గోపాల్ రాజు, క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, శ్రీధర్ సుబ్బరాయుడు, కమ్మ సంఘం అధ్యక్షుడు శివ నారాయణ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు గంప శివ, సుబ్రహ్మణ్యం నాయుడు, బిజెపి నాయకులు మహేశ్వర రాజు, కొండ శీను, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు పోలి శివకుమార్, తెలుగు యువత అధికార ప్రతినిధి పాండురాజు, నందకుమార్ నాయుడు, చలపతి, సాయి, పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు.

కృష్ణాష్టమి వేడుకల్లో చమర్తి
శ్రీకృష్ణుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు ఆకాంక్షించారు.శనివారం కృష్ణాష్టమి సందర్భంగా రాజంపేట మండలం మదన గోపాలపురంలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికి మేళా తాళాలతో ఆహ్వానం పలికారు.అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలతో కలిసి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణుని కృపతో ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని, శ్రీకృష్ణుని లాగా ప్రతి ఒక్కరూ మధ్య ఉన్న మనుషులకు అండగా నిలిచి సాయం చేసే గుణాన్ని ఏర్పరచుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శరత్ కుమార్ రాజు, విశ్వనాధ రాజు, నందలూరు టిడిపి మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య. వీరబల్లి టిడిపి అధ్యక్షుడు భాను గోపాల్ రాజు, క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, శ్రీధర్ సుబ్బరాయుడు, కమ్మ సంఘం అధ్యక్షుడు శివ నారాయణ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు గంప శివ, సుబ్రహ్మణ్యం నాయుడు, బిజెపి నాయకులు మహేశ్వర రాజు, కొండ శీను, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు పోలి శివకుమార్, తెలుగు యువత అధికార ప్రతినిధి పాండురాజు, నందకుమార్ నాయుడు, చలపతి, సాయి, పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు.

