అలంపూర్ : ఆగస్టు 15 ( పున్నమి ప్రతినిధి )
ఉండవెల్లి మండల పరిధిలోని తహసిల్దార్ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాసిల్దార్ ప్రభాకర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తాసిల్దార్ ప్రభాకర్ మహాత్ముల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ, ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం లభించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ రమణ, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ స్వరూప, రజిని కుమార్, కార్యాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ఉండవెల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.
అలంపూర్ : ఆగస్టు 15 ( పున్నమి ప్రతినిధి ) ఉండవెల్లి మండల పరిధిలోని తహసిల్దార్ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాసిల్దార్ ప్రభాకర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తాసిల్దార్ ప్రభాకర్ మహాత్ముల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ, ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ రమణ, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ స్వరూప, రజిని కుమార్, కార్యాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

