ఒంటిమిట్ట ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
శుక్రవారం ఒంటిమిట్ట ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతులమీదుగా, రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి సమక్షంలో కొత్త మాధవరం ఎంపీటీసీ మరియు ఒంటిమిట్ట మండల వైస్ ఎంపీపీ బోగా గీతా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన మద్దతుగా నేడు టిడిపి కండువా కప్పుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఒంటిమిట్ట మండల వైస్ ఎంపీపీ బోగా గీతా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిక.
ఒంటిమిట్ట ఆగస్టు (పున్నమి ప్రతినిధి) శుక్రవారం ఒంటిమిట్ట ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతులమీదుగా, రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి సమక్షంలో కొత్త మాధవరం ఎంపీటీసీ మరియు ఒంటిమిట్ట మండల వైస్ ఎంపీపీ బోగా గీతా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన మద్దతుగా నేడు టిడిపి కండువా కప్పుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

