Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తిలో నడిరోడ్డుపై మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తిలో నడిరోడ్డుపై మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తిలో ఓ మందు బాబు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు.స్థానిక బేరివారిమండపం వద్ద నడిరోడ్డుపై పడుకొని వచ్చి పోయే వాహనాలకు ఇబ్బంది కలిగిస్తూ తనకేమీ పట్టనట్టు ప్రశాంతంగా పడుకున్నాడు.దీనితో అక్కడ కొద్ది మేర ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది.సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది అక్కడకు వచ్చి అతని…

శ్రీకాళహస్తిలో ఓ మందు బాబు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు.స్థానిక బేరివారిమండపం వద్ద నడిరోడ్డుపై పడుకొని వచ్చి పోయే వాహనాలకు ఇబ్బంది కలిగిస్తూ తనకేమీ పట్టనట్టు ప్రశాంతంగా పడుకున్నాడు.దీనితో అక్కడ కొద్ది మేర ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది.సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది అక్కడకు వచ్చి అతని అడ్డు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.ప్రముఖ పుణ్యక్షేత్రం లో నడి రోడ్డు పై మందు బాబులు ఇలా చేయడం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *