వార్త ముఖ్యాంశాలు
- శ్రీకాళహస్తి పట్టణం నందు గల మిట్టకండ్రిగ వద్ద శుక్రవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో గూడూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఒక స్కూటీని ఢీకొట్టగా ఈ ప్రమాదంలో పెంకులు పాడు గ్రామానికి చెందిన సాయి( 21) అనే పిల్లవాడు చనిపోవడం జరిగింది అని ఒకటో…
శ్రీకాళహస్తి పట్టణం నందు గల మిట్టకండ్రిగ వద్ద శుక్రవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో గూడూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఒక స్కూటీని ఢీకొట్టగా ఈ ప్రమాదంలో పెంకులు పాడు గ్రామానికి చెందిన సాయి( 21) అనే పిల్లవాడు చనిపోవడం జరిగింది అని ఒకటో పట్టణ సిఐ గోపి తెలియజేశారు.