Wednesday, 4 February 2026
  • Home  
  • శిక్ష నుండి విడుదల అయ్యాక్కా ఇతని మీద 12 కేసులు నమోదు అయిన్నాయి
- అనంతపురం

శిక్ష నుండి విడుదల అయ్యాక్కా ఇతని మీద 12 కేసులు నమోదు అయిన్నాయి

ఆలూరు గ్రామ ప్రజలను భయపెట్టే విధంగా ఆలూరు రాజగోపాల్ రెడ్డి అలియాస్ నూకల రాజగోపాల్ రెడ్డి చరిత్ర మళ్లీ చర్చనీయాంశంగా మారింది. గతంలో పలు హత్యలకు పాల్పడి, జీవితకాల శిక్ష అనుభవించిన ఆయన, క్షమాబిక్ష కింద జైలు నుంచి విడుదలైన తరువాత కూడా తన ప్రవర్తన మార్చుకోకపోవటం వల్ల గ్రామస్థులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.స్థానికుల ఆరోపణల ప్రకారం, రాజగోపాల్ రెడ్డి గతంలో సమాచారం తెలియకుండానే అనేక కిరాయి హత్యలకు పాల్పడ్డాడని, ఒక హత్య కేసులో శిక్ష అనుభవించాడని. ఆయన విడుదలైన తరువాత కూడా భూమి ఆక్రమణలు, ఇసుక మాఫియాలో భాగస్వామ్యం, ప్రజా భూములపై అక్రమంగా కబ్జాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇతడు భారీగా సంపాదించిన అక్రమ ధనాన్ని ఉపయోగించి అమాయక ప్రజలను ప్రలోభపెట్టి, వారిపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఎంతోమంది అమాయకులు అన్యాయంగా నష్టపోతున్నారు. గ్రామంలో భయం వాతావరణం ఏర్పడింది. స్థానిక యువత, రైతులు, పౌరహక్కుల కార్యకర్తలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశంపై పోలీస్ శాఖ, ACB, CID మరియు మానవ హక్కుల సంఘాలు విచారణ చేసి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

ఆలూరు గ్రామ ప్రజలను భయపెట్టే విధంగా ఆలూరు రాజగోపాల్ రెడ్డి అలియాస్ నూకల రాజగోపాల్ రెడ్డి చరిత్ర మళ్లీ చర్చనీయాంశంగా మారింది. గతంలో పలు హత్యలకు పాల్పడి, జీవితకాల శిక్ష అనుభవించిన ఆయన, క్షమాబిక్ష కింద జైలు నుంచి విడుదలైన తరువాత కూడా తన ప్రవర్తన మార్చుకోకపోవటం వల్ల గ్రామస్థులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.స్థానికుల ఆరోపణల ప్రకారం, రాజగోపాల్ రెడ్డి గతంలో సమాచారం తెలియకుండానే అనేక కిరాయి హత్యలకు పాల్పడ్డాడని, ఒక హత్య కేసులో శిక్ష అనుభవించాడని. ఆయన విడుదలైన తరువాత కూడా భూమి ఆక్రమణలు, ఇసుక మాఫియాలో భాగస్వామ్యం, ప్రజా భూములపై అక్రమంగా కబ్జాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇతడు భారీగా సంపాదించిన అక్రమ ధనాన్ని ఉపయోగించి అమాయక ప్రజలను ప్రలోభపెట్టి, వారిపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఎంతోమంది అమాయకులు అన్యాయంగా నష్టపోతున్నారు. గ్రామంలో భయం వాతావరణం ఏర్పడింది.
స్థానిక యువత, రైతులు, పౌరహక్కుల కార్యకర్తలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశంపై పోలీస్ శాఖ, ACB, CID మరియు మానవ హక్కుల సంఘాలు విచారణ చేసి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.