Saturday, 4 April 2026
  • Home  
  • కార్గిల్‌ అమరవీరులకు కాంగ్రెస్ సేవాదళ్ అధ్వర్యంలో ఘనంగా నివాళులు
- యాదాద్రి భువనగిరి

కార్గిల్‌ అమరవీరులకు కాంగ్రెస్ సేవాదళ్ అధ్వర్యంలో ఘనంగా నివాళులు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య కార్గిల్‌ అమరవీరులకు కాంగ్రెస్ సేవాదళ్ అధ్వర్యంలో ఘనంగా నివాళులు భారత సైనికులు తమ కుటుంబాలను పక్కనపెట్టి నిస్వార్ధంగా మనకోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న సైనికులకు సెల్యూట్… బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్* కార్గిల్‌ విజయ్‌ దివస్ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరులకు యాదాద్రి – భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్వర్యంలో నివాళులర్పించిన కార్యక్రమంలో బర్రె జహంగీర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాజీ మున్సిపల్ చైర్మన్ ఘనంగా ఇవాళ అర్పించి మాట్లాడుతూ. భారత భూభాగాన్ని ఆక్రమించాలనుకున్న పాక్‌ కుట్రలను మన ఆర్మీ పరాక్రమణాన్ని రుచి చూపించి ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ నుంచి యుద్ధ బేరి మోగించి శత్రు సేనలను తరిమి కొట్టింది ఈ కార్గిల్ పోరులో 527 మంది భారత సైనికులు ఈ కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొంది భారతదేశ పౌరసత్వాన్ని పాకిస్తాన్ కు భారత ఆర్మీ పరాక్రమాన్ని చూపించిన రోజు ఇది జరిగి శనివారంతో 26 ఏండ్లు పూర్తయ్యాయని సైనికులు చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా సైనికుల సేవలను గుర్తు చేసుకుంటూ భువనగిరి మున్సిపల్ పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద వారికి పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంస్థల నాయకులతో కలిసి బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాల్గొని కార్గిల్‌ వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పిట్టల బాలరాజ్ రాష్ట్ర సేవా కార్యదర్శి, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్, మాజీ కౌన్సిలర్ డిఎన్ చారి, సేవాదళ్ నాయకులు డాకురి ప్రకాష్, ఎనగండ్ల సుధాకర్, నాగారం శంకర్,సిరికొండ శివకుమార్, గ్యాస్ చిన్న,గోనె గోపి, కుంచం రాజు, పడిగం శ్రీనివాస్, సుదర్శన్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య

కార్గిల్‌ అమరవీరులకు కాంగ్రెస్ సేవాదళ్ అధ్వర్యంలో ఘనంగా నివాళులు భారత సైనికులు తమ కుటుంబాలను పక్కనపెట్టి నిస్వార్ధంగా మనకోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న సైనికులకు సెల్యూట్… బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్*
కార్గిల్‌ విజయ్‌ దివస్ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరులకు యాదాద్రి – భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్వర్యంలో నివాళులర్పించిన కార్యక్రమంలో బర్రె జహంగీర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాజీ మున్సిపల్ చైర్మన్ ఘనంగా ఇవాళ అర్పించి మాట్లాడుతూ. భారత భూభాగాన్ని ఆక్రమించాలనుకున్న పాక్‌ కుట్రలను మన ఆర్మీ పరాక్రమణాన్ని రుచి చూపించి ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ నుంచి యుద్ధ బేరి మోగించి శత్రు సేనలను తరిమి కొట్టింది ఈ కార్గిల్ పోరులో 527 మంది భారత సైనికులు ఈ కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొంది భారతదేశ పౌరసత్వాన్ని పాకిస్తాన్ కు భారత ఆర్మీ పరాక్రమాన్ని చూపించిన రోజు ఇది జరిగి శనివారంతో 26 ఏండ్లు పూర్తయ్యాయని సైనికులు చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా సైనికుల సేవలను గుర్తు చేసుకుంటూ భువనగిరి మున్సిపల్ పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద వారికి పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంస్థల నాయకులతో కలిసి బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాల్గొని కార్గిల్‌ వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పిట్టల బాలరాజ్ రాష్ట్ర సేవా కార్యదర్శి, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్, మాజీ కౌన్సిలర్ డిఎన్ చారి, సేవాదళ్ నాయకులు డాకురి ప్రకాష్, ఎనగండ్ల సుధాకర్, నాగారం శంకర్,సిరికొండ శివకుమార్, గ్యాస్ చిన్న,గోనె గోపి, కుంచం రాజు, పడిగం శ్రీనివాస్, సుదర్శన్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.