రైల్వేకోడూరు జూలై 25 పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు అభివృద్ధిపై సీఎం తో ముక్కా రూపానంద రెడ్డి కీలక సమావేశంబాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ముక్కా రూపానంద రెడ్డి ఎమ్మెల్యే అందిస్తున్న రిలీఫ్ ఫండ్ పంపిణీ సేవలను ప్రశంసించిన సీఎం రాష్ట్ర సచివాలయంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియుకూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను సీఎం వివరించి, నూతన ప్రాజెక్టుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేశారు.ప్రత్యేకంగా,రోడ్డు విస్తరణ,తాగునీటి ప్రాజెక్టులు,పట్టణ మౌలిక వసతుల విస్తరణపై ముఖ్యమంత్రి వినతులు అందజేశారు.అలాగే ఇటీవలే సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయాన్ని అందుకున్న బాధితుల నివాసాలకు స్వయంగా వెళ్లి చెక్కులను పంపిణీ చేసిన ముక్కా రూపానంద రెడ్డి ,ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సేవాప్రవణతను సీఎం ప్రశంసించారు. ప్రజల మధ్య నేరుగా ఉండి సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ సమావేశంలో కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండబోతుందని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆశీర్వచనాలు, మార్గనిర్దేశనం పట్ల ముక్కా రూపానంద రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

రైల్వే కోడూరు అభివృద్ధి విషయమై గౌరవ ముఖ్యమంత్రి కీలక చర్చలు చేసిన ముక్కా రూపానంద రెడ్డి
రైల్వేకోడూరు జూలై 25 పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు అభివృద్ధిపై సీఎం తో ముక్కా రూపానంద రెడ్డి కీలక సమావేశంబాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ముక్కా రూపానంద రెడ్డి ఎమ్మెల్యే అందిస్తున్న రిలీఫ్ ఫండ్ పంపిణీ సేవలను ప్రశంసించిన సీఎం రాష్ట్ర సచివాలయంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియుకూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను సీఎం వివరించి, నూతన ప్రాజెక్టుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేశారు.ప్రత్యేకంగా,రోడ్డు విస్తరణ,తాగునీటి ప్రాజెక్టులు,పట్టణ మౌలిక వసతుల విస్తరణపై ముఖ్యమంత్రి వినతులు అందజేశారు.అలాగే ఇటీవలే సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయాన్ని అందుకున్న బాధితుల నివాసాలకు స్వయంగా వెళ్లి చెక్కులను పంపిణీ చేసిన ముక్కా రూపానంద రెడ్డి ,ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సేవాప్రవణతను సీఎం ప్రశంసించారు. ప్రజల మధ్య నేరుగా ఉండి సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ సమావేశంలో కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండబోతుందని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆశీర్వచనాలు, మార్గనిర్దేశనం పట్ల ముక్కా రూపానంద రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

