Saturday, 12 September 2026
  • Home  
  • 50 మంది స్వాములకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం
- అన్నమయ్య

50 మంది స్వాములకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం

నందలూరు: హైదరాబాద్‌ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం 22వ మహా పాదయాత్రగా బయలుదేరిన సుమారు 50 మంది స్వాములకు నందలూరుకు చెందిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం అల్పాహారం ఏర్పాటు చేశారు. పాదయాత్రలో పాల్గొంటున్న స్వాములకు అల్పాహారం అందించి, వారి యాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. భక్తులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామాక్షి, నాగరాజు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రికులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలిపారు. Uploaded Video:

నందలూరు: హైదరాబాద్‌ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం 22వ మహా పాదయాత్రగా బయలుదేరిన సుమారు 50 మంది స్వాములకు నందలూరుకు చెందిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం అల్పాహారం ఏర్పాటు చేశారు.

పాదయాత్రలో పాల్గొంటున్న స్వాములకు అల్పాహారం అందించి, వారి యాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. భక్తులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కామాక్షి, నాగరాజు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రికులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలిపారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.