Friday, 11 September 2026
  • Home  
  • 28.07.2026రేపు అనగా మంగళవారం ఉమ్మడి నెల్లూరు
- ఆంధ్రప్రదేశ్

28.07.2026రేపు అనగా మంగళవారం ఉమ్మడి నెల్లూరు

*28.07.2026రేపు అనగా మంగళవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా యువజన&విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జరగబోయే నిరసన ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం.* *డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలను ఖండిస్తూ…**ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ…**నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని కోరుతూ…**నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ.. నెల్లూరు జిల్లా వైసీపీ యువజన&విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రేపు జరగబోయే నిరసన ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మాజీ మంత్రి వర్యులు,నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు,సర్వేపల్లి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ గౌ.శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ ఆఫీస్ లో జరిగింది.. నిరసన ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీచర్స్ ఎమ్మెల్సీ,నెల్లూరు సీటీ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్, గౌ.శ్రీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ శ్రీ.బూదూరు గురవయ్య గారు* *ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ యువత అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున్,ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ విద్యార్థి విభాగ అధ్యక్షులు అస్మిత్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు* Reporter by vinod kumar

*28.07.2026రేపు అనగా మంగళవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా యువజన&విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జరగబోయే నిరసన ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం.* *డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలను ఖండిస్తూ…**ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ…**నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని కోరుతూ…**నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ.. నెల్లూరు జిల్లా వైసీపీ యువజన&విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రేపు జరగబోయే నిరసన ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మాజీ మంత్రి వర్యులు,నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు,సర్వేపల్లి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ గౌ.శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ ఆఫీస్ లో జరిగింది.. నిరసన ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీచర్స్ ఎమ్మెల్సీ,నెల్లూరు సీటీ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్, గౌ.శ్రీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ శ్రీ.బూదూరు గురవయ్య గారు* *ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ యువత అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున్,ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ విద్యార్థి విభాగ అధ్యక్షులు అస్మిత్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు*

Reporter by vinod kumar

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.