Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

28 న జిల్లా స్థాయి చెకుముకి పోటీలను విజవంతం చేయండి :ఆకుల శ్రీనివాస రావు jvv రాష్ట్ర కార్యదర్శి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
28 న జిల్లా స్థాయి చెకుముకి పోటీలను విజవంతం చేయండి :ఆకుల శ్రీనివాస రావు jvv రాష్ట్ర కార్యదర్శి

వార్త ముఖ్యాంశాలు

  • *28న జిల్లాస్థాయిచెకుముకి పోటీలను విజయవంతం చేయండి* ---JVV రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస రావు* ---------------------------------------------------------------- ఈ నెల 28న జిల్లాస్థాయి చెకుముకి పోటీలను జనగామ జిల్లా కేంద్రం లో గల ఏకశిలా బియిడి కళాశాల హైదరాబాద్ రోడ్ లో నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక(జెవీవీ)రాష్ట్ర కార్యదర్శి ఆకుల…
  • జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల విజయవంతం కొరకు ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం JVV జిల్లా అధ్యక్షులు రసాల బాల రాజు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన శ్రీనివాస రావు మాట్లాడుతూ చెకుముకి పోటీలకు జిల్లాలోని 12 మండలాల నుంచి ప్రభుత్వ…
  • 28న జరిగే వేడుకలకు ముఖ్య అతిధిగా DCP రాజా మహేంద్ర నాయక్ NIT రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మ రెడ్డి ,,JVV గౌరవ అధ్యక్షులు Dr.

*28న జిల్లాస్థాయిచెకుముకి పోటీలను విజయవంతం చేయండి*
—JVV రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస రావు*
—————————————————————-
ఈ నెల 28న జిల్లాస్థాయి చెకుముకి పోటీలను జనగామ జిల్లా కేంద్రం లో గల ఏకశిలా బియిడి కళాశాల హైదరాబాద్ రోడ్ లో నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక(జెవీవీ)రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస రావు తెలిపారు.

జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల విజయవంతం కొరకు ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం JVV జిల్లా అధ్యక్షులు రసాల బాల రాజు అధ్యక్షతన జరిగింది
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన శ్రీనివాస రావు మాట్లాడుతూ చెకుముకి పోటీలకు జిల్లాలోని 12 మండలాల నుంచి ప్రభుత్వ విభాగం నుండి (15)
గురుకుల విభాగం నుండి (12)మరియు ప్రైవేట్ పాఠశాలల విభాగం నుండి (10 ) టీమ్స్ పాల్గొంటాయని మొత్తం 121 మంది విద్యార్థులు పాల్గొం టున్నట్లు వివరించారు. 28న జరిగే వేడుకలకు ముఖ్య అతిధిగా DCP రాజా మహేంద్ర నాయక్ NIT రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మ రెడ్డి ,,JVV గౌరవ అధ్యక్షులు Dr. గోపాల్ రెడ్డి ,Dr మనస్విని ,జిల్లా సైన్స్ అధికారి తదితరులు పాల్గొనననున్నారని తెలిపారు
హాజరయ్యే పాఠశాలల విద్యార్థులు సకాలంలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు
ఈ సమావేశంలో JVV జిల్లా ప్రధాన కార్యదర్శి గుండె కనకయ్య ,కోశాధికారి లక్ష్మణ్ జీ ,ఉపాధ్యక్షులు రవీందర్ , మర్రెడ్డి ,ఉమాదేవి ,చంద్రశేఖర్ రావు ,శ్రీనివాస చారి ,గూడెల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *