Monday, 24 August 2026
  • Home  
  • 24 నుంచి టీజీ సీపీగేట్ మొదటి విడత కౌన్సెలింగ్
- ASIFABAD

24 నుంచి టీజీ సీపీగేట్ మొదటి విడత కౌన్సెలింగ్

ఈ నెల 24 నుంచి టీజీ సీపీగేట్-2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ. పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. ఓయూతో పాటు ఇతర వర్సిటీలలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ పీజీ కోర్సులలో ప్రవేశాలకు టీజీసీపీగేట్- 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 31 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల న్నారు. ➡️ వచ్చే నెల 8 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలని, ➡️ 11న సరిచూసుకునేందుకు ఎడిటింగ్, ➡️ 14న మొదటి జాబితాను వెల్లడించనున్నట్లు చెప్పారు. ➡️ సీటు సాధించిన విద్యా ర్థులు వచ్చే నెల 18 వరకు ఆయా వర్సిటీల పరిధిలోని కాలేజీలలో రిపోర్టు చేయాలన్నారు.

ఈ నెల 24 నుంచి టీజీ సీపీగేట్-2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ. పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు.

ఓయూతో పాటు ఇతర వర్సిటీలలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ పీజీ కోర్సులలో ప్రవేశాలకు టీజీసీపీగేట్- 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 31 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల న్నారు.

➡️ వచ్చే నెల 8 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలని,
➡️ 11న సరిచూసుకునేందుకు ఎడిటింగ్,
➡️ 14న మొదటి జాబితాను వెల్లడించనున్నట్లు చెప్పారు.

➡️ సీటు సాధించిన విద్యా ర్థులు వచ్చే నెల 18 వరకు ఆయా వర్సిటీల పరిధిలోని కాలేజీలలో రిపోర్టు చేయాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.