నంద్యాల : మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లి గ్రామ పొలిమేరలో జరిగిన 15 గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.అరెస్టైన రామవత్ ధర్మా నాయక్ (42), జయంపు మహేష్ (23), తోట కొత్తూరయ్య (27) వద్ద నుంచి రూ.1.50 లక్షల విలువైన 15 గొర్రెలు, స్కార్పియో కారు, వైర్ కట్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ అధికారి సుస్మిత ఆర్., ఐపీఎస్ పర్యవేక్షణలో పోలీసులు కేసును ఛేదించారు. నిందితుల అరెస్టులో కీలకంగా పనిచేసిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

15 గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్