Friday, 14 August 2026
  • Home  
  • 🇮🇳*నాయుడుపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ* *దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటిన కూటమి నాయకులు, జనసైనికులు*
- తిరుపతి

🇮🇳*నాయుడుపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ* *దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటిన కూటమి నాయకులు, జనసైనికులు*

*నాయుడుపేట, ఆగస్టు 14, 2026:* భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, నాయుడుపేట పట్టణంలో *“హర్ ఘర్ తిరంగా ర్యాలీ”* ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొనున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు *డా. నెలవల విజయశ్రీ గారి* ఆధ్వర్యంలో ఈరోజు (శుక్రవారం) ఉదయం గాంధీ మందిరం నుంచి బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ఈ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూని పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు పాల్గొని దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో *నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు* పాల్గొని జాతీయ జెండాను చేతబూని ర్యాలీలో నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ర్యాలీ సందర్భంగా *“వందేమాతరం”, “భారత్ మాతాకీ జై”* వంటి నినాదాలతో నాయుడుపేట పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. జాతీయ జెండాతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యత స్ఫూర్తిని మరింత పెంపొందించింది. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ కూటమి నాయకులు, జనసేన నాయకులు బాలు శెట్టి, చరణ్, కుమార్, జ్యోతిష్, దినేష్, మరియు వీర మహిళలు రోహిణి, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పట్టణ పౌరులు తదితరులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు

*నాయుడుపేట, ఆగస్టు 14, 2026:*

భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, నాయుడుపేట పట్టణంలో *“హర్ ఘర్ తిరంగా ర్యాలీ”* ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొనున్నారు.

సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు *డా. నెలవల విజయశ్రీ గారి* ఆధ్వర్యంలో ఈరోజు (శుక్రవారం) ఉదయం గాంధీ మందిరం నుంచి బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ఈ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూని పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు పాల్గొని దేశభక్తిని చాటారు.

ఈ కార్యక్రమంలో *నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు* పాల్గొని జాతీయ జెండాను చేతబూని ర్యాలీలో నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

ర్యాలీ సందర్భంగా *“వందేమాతరం”, “భారత్ మాతాకీ జై”* వంటి నినాదాలతో నాయుడుపేట పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. జాతీయ జెండాతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యత స్ఫూర్తిని మరింత పెంపొందించింది.

ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ కూటమి నాయకులు, జనసేన నాయకులు బాలు శెట్టి, చరణ్, కుమార్, జ్యోతిష్, దినేష్, మరియు వీర మహిళలు రోహిణి, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పట్టణ పౌరులు తదితరులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.