Friday, 2 October 2026
  • Home  
  • ఘనంగా ప్రారంభోత్సవం జరిగిన వినాయక పుల్కా సెంటర్.
- అనకాపల్లి

ఘనంగా ప్రారంభోత్సవం జరిగిన వినాయక పుల్కా సెంటర్.

పున్నమి – కే ఆనంద్ (అనకాపల్లి బ్యూరో ) : అగనంపూడి శనివాడ రోడ్డులో శ్రీ వినాయక పుల్కా సెంటర్ ను దాసరి విజయలక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు మంచి ఆహారం రుచిగా , శుభ్రతతో అందించాలని ఈ పుల్కా సెంటర్ ను ప్రారంభిస్తున్నామని అలాగే ఈ వ్యాపార అభివృద్ధికి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ సహకరించాలని కోరారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ, గవర సోమ శేఖర్, దాసరి తాతారావు , మడకా రమేష్ నాయుడు, బలిరెడ్డి సత్యనారాయణ, రామారావు, అప్పారావు , చంద్ర శేఖర్, వీర మహిళలు , వివిధ సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకురాళ్ళు భారీ సంఖ్యలో హాజరై పుల్కా సెంటర్ ను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు గొన్న రమాదేవి, పిన్నింటి పార్వతి, కరణం కళావతి, లంకల మురళి దేవి, రామలక్ష్మి, సతివాడ జ్యోతి, పద్మావతి, లక్ష్మీదేవి, లక్ష్మి, సావిత్రిబాయి పూలే మహిళా సంక్షేమ భరోసా సంఘం అధ్యక్షురాలు కేశవభట్ల వాణిశ్రీ, శ్రీలక్ష్మి సుమలత తదితరులు పాల్గొన్నారు.

పున్నమి – కే ఆనంద్ (అనకాపల్లి బ్యూరో ) :

అగనంపూడి శనివాడ రోడ్డులో శ్రీ వినాయక పుల్కా సెంటర్ ను దాసరి విజయలక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు మంచి ఆహారం రుచిగా , శుభ్రతతో అందించాలని ఈ పుల్కా సెంటర్ ను ప్రారంభిస్తున్నామని అలాగే ఈ వ్యాపార అభివృద్ధికి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ సహకరించాలని కోరారు
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ, గవర సోమ శేఖర్, దాసరి తాతారావు , మడకా రమేష్ నాయుడు, బలిరెడ్డి సత్యనారాయణ, రామారావు, అప్పారావు , చంద్ర శేఖర్, వీర మహిళలు , వివిధ సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకురాళ్ళు భారీ సంఖ్యలో హాజరై పుల్కా సెంటర్ ను ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో వీర మహిళలు గొన్న రమాదేవి, పిన్నింటి పార్వతి, కరణం కళావతి, లంకల మురళి దేవి, రామలక్ష్మి, సతివాడ జ్యోతి, పద్మావతి, లక్ష్మీదేవి, లక్ష్మి, సావిత్రిబాయి పూలే మహిళా సంక్షేమ భరోసా సంఘం అధ్యక్షురాలు కేశవభట్ల వాణిశ్రీ, శ్రీలక్ష్మి సుమలత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.