Saturday, 26 September 2026
  • Home  
  • రైతు సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రైతు సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మాది సంపూర్ణ రైతు ప్రభుత్వమని, రైతుకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. సొంత వాహనాల్లో ధాన్యం తరలించే రైతులకు రవాణా ఛార్జీలను వెంటనే చెల్లింపులు చేస్తామన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ధాన్యం సేకరణ అంచనాలు పెంచుతామన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.