Thursday, 1 October 2026
  • Home  
  • దేవానందబాబాకు ఎమ్మెల్యే నల్లమిల్లి శుభాకాంక్షలు
- తూర్పు గోదావరి

దేవానందబాబాకు ఎమ్మెల్యే నల్లమిల్లి శుభాకాంక్షలు

అనపర్తి, సెప్టెంబరు 26 (పున్నమి ప్రతినిధి): పొలమూరులో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు సత్తి దేవానందబాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేయించి దేవానందబాబాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పొలమూరు, రామవరం, అనపర్తి ప్రాంతాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.