Tuesday, 22 September 2026
  • Home  
  • రాక్ టౌన్‌ కాలనీ లో ఘనంగా 24వ గణపతి నవరాత్రి ఉత్సవాలు
- రంగారెడ్డి

రాక్ టౌన్‌ కాలనీ లో ఘనంగా 24వ గణపతి నవరాత్రి ఉత్సవాలు

ఎల్బీనగర్: రాక్ టౌన్ కాలనీ లో 24వ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాక్ టౌన్ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం శ్రీ లక్ష్మి గణపతి హోమం, సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టగా సుమారు 2,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎల్.బి. నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, నాగోల్ మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు మణిపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సూర్యనారాయణ, రాంచంద్రా రెడ్డి, సంపత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, రాధాకృష్ణ, మధుసూదన్ రెడ్డి, లింగా రెడ్డి, ప్రభు, మాజీ అధ్యక్షులు రం రెడ్డి, మాధవ రెడ్డి పాల్గొన్నారు. కాలనీ సభ్యులు కొండల్ రెడ్డి, సీతారామ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, జగన్ మోహన్, నరేష్ కుమార్, వెంకట్ రెడ్డి, మహేష్ రెడ్డి తదితరులతో పాటు మహిళలు, పిల్లలు, పరిసర కాలనీల భక్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణకు సహకరించిన శ్రీ బైరెడ్డి కోటి రెడ్డి, గోటేటి కుటుంబరావుకు రాక్ టౌన్ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు రాక్ టౌన్ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ఎల్బీనగర్: రాక్ టౌన్ కాలనీ లో 24వ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాక్ టౌన్ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం శ్రీ లక్ష్మి గణపతి హోమం, సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టగా సుమారు 2,000 మంది భక్తులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఎల్.బి. నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, నాగోల్ మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కమిటీ సభ్యులు మణిపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సూర్యనారాయణ, రాంచంద్రా రెడ్డి, సంపత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, రాధాకృష్ణ, మధుసూదన్ రెడ్డి, లింగా రెడ్డి, ప్రభు, మాజీ అధ్యక్షులు రం రెడ్డి, మాధవ రెడ్డి పాల్గొన్నారు.

కాలనీ సభ్యులు కొండల్ రెడ్డి, సీతారామ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, జగన్ మోహన్, నరేష్ కుమార్, వెంకట్ రెడ్డి, మహేష్ రెడ్డి తదితరులతో పాటు మహిళలు, పిల్లలు, పరిసర కాలనీల భక్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నప్రసాద వితరణకు సహకరించిన శ్రీ బైరెడ్డి కోటి రెడ్డి, గోటేటి కుటుంబరావుకు రాక్ టౌన్ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు రాక్ టౌన్ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.