సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ఐదు రోజుల పని వారాన్ని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 26 రెండో శనివారం, 27 ఆదివారం కావడంతో వరుసగా ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. SBI, Union Bank ఖాతాదారులకు ముందస్తు సూచనలు జారీ చేశాయి. ATM, UPI, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు సాధారణంగా కొనసాగవచ్చని సమాచారం.

- బిజినెస్
ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం?