నిర్మల్: మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ నాందేడ్ చిన్ను, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ నేరెళ్ల ప్రమోద్ కుమార్ ఆయనను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గణేష్ చక్రవర్తికి అభినందనలు తెలియజేశారు.

- నిర్మల్
మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తికి జన్మదిన శుభాకాంక్షలు