పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 30 రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా భారీగా జన సందోహం కనిపించింది అంబేద్కర్ చౌరస్తా నుంచి సభ ప్రాంగణానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు సీఎం వెంట పార్టీ ముఖ్య నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు కదులుతున్నారు. మరోవైపు పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు



