Thursday, 24 September 2026
  • Home  
  • సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
- విజయనగరం 

సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

విజయనగరం, సెప్టెంబర్ 23: భారీ వర్షాల నేపథ్యంలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని సముద్ర తీర ప్రాంత గ్రామాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ సందర్శించి ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 60–70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. తీర ప్రాంతాల్లో మెరైన్, ఫైర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది ప్రజల భద్రతకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.