Saturday, 16 May 2026
  • Home  
  • శ్రీ బాలాజీ హాస్పిటల్స్‌లో షుగర్, పాద వైద్య సేవలు విస్తరణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ బాలాజీ హాస్పిటల్స్‌లో షుగర్, పాద వైద్య సేవలు విస్తరణ

నెల్లూరు — పున్నమి ప్రతినిధి Sri Balaji Hospitals & Diabetes Centre లో షుగర్ వ్యాధిగ్రస్తులకు ఆధునిక వైద్య సేవలను మరింత విస్తరించినట్లు నిర్వాహకులు తెలిపారు. డయాబెటిక్ ఫుట్ సర్జరీ, పోడియాట్రీ కేర్, వాక్యూమ్ థెరపీ ద్వారా గాయాల వేగవంతమైన మాన్పు, పూర్తి ఆరోగ్య పరీక్షలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో సరసమైన ప్యాకేజీలతో చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

నెల్లూరు — పున్నమి ప్రతినిధి

Sri Balaji Hospitals & Diabetes Centre లో షుగర్ వ్యాధిగ్రస్తులకు ఆధునిక వైద్య సేవలను మరింత విస్తరించినట్లు నిర్వాహకులు తెలిపారు. డయాబెటిక్ ఫుట్ సర్జరీ, పోడియాట్రీ కేర్, వాక్యూమ్ థెరపీ ద్వారా గాయాల వేగవంతమైన మాన్పు, పూర్తి ఆరోగ్య పరీక్షలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో సరసమైన ప్యాకేజీలతో చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.