Saturday, 12 September 2026
  • Home  
  • శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఘనంగా ఊరేగింపు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఘనంగా ఊరేగింపు

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం శంకవరం గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణ భగవానుడి ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అలంకరించి ఊరేగించారు. మహిళలు, చిన్నారులు, యువతతో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భజనలు, కీర్తనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు శ్రీకృష్ణుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నిర్వాహకులు, భక్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.