Sunday, 26 April 2026
  • Home  
  • శ్రీకాళహస్తి బస్టాండ్‌లో గుర్తుతెలియని మహిళ మృతి
- తిరుపతి

శ్రీకాళహస్తి బస్టాండ్‌లో గుర్తుతెలియని మహిళ మృతి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 26 (పున్నమి క్రైం న్యూస్( : శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ఉదయం గుర్తుతెలియని మహిళ అనారోగ్యంతో మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. మృతురాలి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈమెకు సంబంధించిన వివరాలు తెలియరాలేదని, బంధువులు లేదా గుర్తుపట్టగల వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు కోరారు. మృతురాలి వివరాలపై సమాచారం అందించేందుకు 9440900008 నంబర్‌ను సంప్రదించవచ్చని పోలీసులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.