*వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త శ్రీ నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వాకాడు లోని నేదురుమల్లి నివాసంలో ఉండడంతో వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు చెందినవైసిపి నాయకులు వారిని మర్యాదపూర్వక కలిశారు. అనంతరం ప్రస్తుత తాజా రాజకీయాల గురించి ఇరువురు చర్చించుకున్నారు.*
రిపోర్టర్ పున్నమి ద్వారా వినోద్ కుమార్


