Monday, 10 August 2026
  • Home  
  • వీబీ జీ రాం జీ పథకంలో మొక్కలు పంపిణీ
- అల్లూరి సీతారామరాజు

వీబీ జీ రాం జీ పథకంలో మొక్కలు పంపిణీ

ఆగష్టు-10, అరకులోయ (పున్నమి ప్రతినిధి): వీబీ జీ రాం జీ పథకంలో ఇచ్చిన మొక్కలను వృధాగా పోనీయకుండా నాటాలని సొవ్వా పంచాయితీ వైసీపీ నాయకుడు పాంగి నరసింగరావు అన్నారు. సోమవారం డుంబ్రిగుడ మండలం, సొవ్వా పంచాయితీలో విబి జీ రాం జీ పథకంలో సిల్వర్ ఓక్, పండ్ల మొక్కలను పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు. మొక్కలు నాటడం వలన పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ లో మంచి ఆదాయం వస్తుందని ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.