విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర పేలుడు ఘటనపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు పరిహారం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది.

- News
విశాఖ స్టీల్ ప్లాంట్ పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు