Tuesday, 25 August 2026
  • Home  
  • విశాఖపట్నానికి రూ. వెయ్యి కోట్లతో తాగునీరు*
- ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నానికి రూ. వెయ్యి కోట్లతో తాగునీరు*

విశాఖపట్నం :తాగునీటి కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ నగరానికి సాంత్వన చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి జలాలను నేరుగా నగరానికి తరలించేందుకు రూ.1,000 కోట్లతో సమగ్ర తాగునీటి ప్రణాళికను సిద్ధం చేసింది. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు తీసుకువచ్చి, అక్కడి నుంచి నగరానికి సరఫరా చేయనున్నారు. ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీటిని అందించనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.