Thursday, 21 May 2026
  • Home  
  • వినాయక చవితి, దసర నవ రాత్రుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఖమ్మం

వినాయక చవితి, దసర నవ రాత్రుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఈ నెల 27 న వినాయక చవితి వచ్చే నెల లో రానున్న దేవి నవరత్రుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండపల నిర్వాహకులకి ఉచిత విద్యుత్ సౌకర్యం కలిపించాలి అని కీలక నిర్ణయం తీసుకుంది. మరో వైపు మండ పాల వద్ద ఎటువంటి అవంచనీయ సంఘటన లు జరగ కుండా చూడాలని అధికారులని ఆదేశించింది.

ఖమ్మం పున్నమి ప్రతినిధి

ఈ నెల 27 న వినాయక చవితి వచ్చే నెల లో రానున్న దేవి నవరత్రుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండపల నిర్వాహకులకి ఉచిత విద్యుత్ సౌకర్యం కలిపించాలి అని కీలక నిర్ణయం తీసుకుంది. మరో వైపు మండ పాల వద్ద ఎటువంటి అవంచనీయ సంఘటన లు జరగ కుండా చూడాలని అధికారులని ఆదేశించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.