Wednesday, 10 June 2026
  • Home  
  • విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఐటీఐటీఇస్ వృత్తి విద్య పై అవగాహనవిద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఐటీఐటీఇస్ వృత్తి విద్య పై అవగాహన ————————————— జనగామ,
- జనగాం

విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఐటీఐటీఇస్ వృత్తి విద్య పై అవగాహనవిద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఐటీఐటీఇస్ వృత్తి విద్య పై అవగాహన ————————————— జనగామ,

సెప్టెంబరు24,పున్నమి న్యూస్: జనగామ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల అండ్ కళాశాల విద్యార్థులకు ధరణి కమ్యూనికేషన్స్ కేంద్రంలో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. వృత్తివిద్య ఐటిఐటిఇస్. లో భాగంగా ఇంటర్నె షిప్ అవగాహన ఆన్లైన్ సేవలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆధార్ ఇన్కమ్ క్యాస్ట్ వంటి సర్టిఫికెట్లపై ఆన్లైన్లో ఎలా చేయాలనే విధంగా పిల్లలకు అవగాహన వంటి అంశాలపై విద్యార్థులకు పది రోజులపాటు అవగాహన కల్పిస్తున్నామని ఉపాధ్యాయుడు రాములుతెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కే సుధీర్ రెడ్డి, ఒకేషనల్ కోఆర్డినేటర్ సాంబశివరావు ఆ కేంద్రం నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.