

విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసిన సంగం మండల టీడీపీ నాయకులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డి,సంగం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు,సొసైటీ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామిరెడ్డి,టీడీపీ నాయకులు గంగనబోయిన ప్రభాకర్ యాదవ్,టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ముత్యాల విజయ్ చంద్ర,కంచర్ల నరేష్ నాయుడు,గణేష్ నాయుడు,బొకే అందించి మంత్రిని ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

