Tuesday, 25 August 2026
  • Home  
  • రూ.50 లక్షల సొంత నిధులతో ఆసుపత్రి అభివృద్ధికి శ్రీకారం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రూ.50 లక్షల సొంత నిధులతో ఆసుపత్రి అభివృద్ధికి శ్రీకారం

నెల్లూరు అర్బన్లో ఇస్కాన్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అధినేత రసం రామకృష్ణా రెడ్డి రూ.50 లక్షల సొంత నిధులతో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రోగుల కోసం ఏసీ వెయిటింగ్ హాలు, రోజుకు 5 వేల లీటర్ల మినరల్ వాటర్ ఆర్వో ప్లాంటు ఏర్పాటుకు ఆయన ఆదివారం అధికారికంగా శంకుస్థాపన చేశారు. ఈ దాతృత్వం వెలకట్టలేనిదని ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవి, ఆర్ఎంఓ శ్రీనివాసులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ డెవలపర్స్ ఎండీ రఘురామ్, మార్కెటింగ్ చైర్మన్,శ్రీనివాసులురెడ్డితో పాటు పలువురు సీజీఎంలు, మార్కెటింగ్ సిబ్బంది పాల్గొని దాతను అభినందించారు.

నెల్లూరు అర్బన్లో ఇస్కాన్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అధినేత రసం రామకృష్ణా రెడ్డి రూ.50 లక్షల సొంత నిధులతో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రోగుల కోసం ఏసీ వెయిటింగ్ హాలు, రోజుకు 5 వేల లీటర్ల మినరల్ వాటర్ ఆర్వో ప్లాంటు ఏర్పాటుకు ఆయన ఆదివారం అధికారికంగా శంకుస్థాపన చేశారు.
ఈ దాతృత్వం వెలకట్టలేనిదని ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవి, ఆర్ఎంఓ శ్రీనివాసులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ డెవలపర్స్ ఎండీ రఘురామ్, మార్కెటింగ్ చైర్మన్,శ్రీనివాసులురెడ్డితో పాటు పలువురు సీజీఎంలు, మార్కెటింగ్ సిబ్బంది పాల్గొని దాతను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.