రియల్‌వర్సిటీ సంస్థ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని “రియల్టర్స్ గ్రోత్ కాన్‌క్లేవ్–2026”ను జూన్ 30న హైదరాబాద్‌లో నిర్వహించనుంది. ఎఫ్‌టీసీసీఐ రెడ్ హిల్స్‌లోని కేఎల్‌ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంపై అవగాహన, అభివృద్ధి వ్యూహాలు, ప్రముఖ నిపుణుల ప్రసంగాలు, పెట్టుబడిదారులతో నెట్‌వర్కింగ్ అవకాశాలు, రియల్టర్ల సత్కార కార్యక్రమాలు ఇందులో ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

రియల్టర్ల వికాస సదస్సు