పి గన్నవరం నుండి పున్నమి ప్రతినితి సెప్టెంబర్ 5 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నుండి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎంపికైన కాపవరపు గోపాలకృష్ణ. నందిక వెంకటేశ్వరావులను అమలాపురం గోదావరి భవనంలో ఎస్టియు యూటీఎఫ్ నాయకులు సత్కరించి అబినందనలు తెలియజేసారు. అలాగే పి గన్నవరం మండలం ఊడిమూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా రాజపత్ర ప్రదానోపాధ్యాయులు మట్టపర్తి మహాలక్ష్మి మరియు సీనియర్ ఉపాధ్యాయని కేదాసి ఝాన్సీమణి లను పాఠశాల ఉపాధ్యాయులు.సరెళ్ల రవి కుమార్. ఎం సుధారాణి. బి కనకదుర్గ వై శ్రీనివాస్. పి మూర్తి రాజు. చీకరమొల్లి నాగరాజు. బత్తుల సుగుణాకర్. దుర్గాదేవి. వనిత కుమారి. చేతుల మీదగా ఘనంగా సత్కరించారు.
నరేంద్రపురంలో విశ్రాంత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయరాలు గంటా వరలక్ష్మి ని ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత కత్తుల ఆనందరావు. ఆద్వర్యంలో ఘణంగా సత్కరించారు.


