Friday, 17 April 2026
  • Home  
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి
- రంగారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి

*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి* *పున్నమి ప్రతినిధి రంగారెడ్డి జిల్లా తేదీ 17/04/2026* *రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు పెన్షనర్లు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు న్యాయమైన డిమాండ్లు 30 నెలలుగా పిఆర్సి పెండింగ్ ,పెన్షనర్లు వారి న్యాయమైన వారికి రావలసిన సర్వీసు ఆర్థికపరమైన బెనిఫిట్స్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ వాళ్లకి వైద్య సేవలు అలాగే రాష్ట్రంలో దాదాపుగా 50వేల మందితో ముడిపడి ఉన్న టెట్ నుంచి మినహాయింపు ఇలా దాదాపుగా 60 అంశాలతో రాష్ట్ర ప్రభుత్వానికి గత వారం అన్ని సంఘాల నాయకత్వం తీర్మానం మేరకు ఈరోజు వారి వారి పనిచేస్తున్న పాఠశాలల్లో ఇక రికగైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు అదనపు ప్రధాన కార్యదర్శి అమీర్ పాషా ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దతూపుర శంషాబాద్ మండలంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శంకర్ నాయక్, ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి ,వెంకట్రామిరెడ్డి, ఉమాదేవి ,విట్టల్నాయక్, ఉమారాణి, సరోజ తదితరులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు లేనిపక్షంలో దశల వారి ఆందోళన కొనసాగిస్తామని వారు తెలియజేశారు*

*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి*

*పున్నమి ప్రతినిధి రంగారెడ్డి జిల్లా తేదీ 17/04/2026*

*రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు పెన్షనర్లు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు న్యాయమైన డిమాండ్లు 30 నెలలుగా పిఆర్సి పెండింగ్ ,పెన్షనర్లు వారి న్యాయమైన వారికి రావలసిన సర్వీసు ఆర్థికపరమైన బెనిఫిట్స్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ వాళ్లకి వైద్య సేవలు అలాగే రాష్ట్రంలో దాదాపుగా 50వేల మందితో ముడిపడి ఉన్న టెట్ నుంచి మినహాయింపు ఇలా దాదాపుగా 60 అంశాలతో రాష్ట్ర ప్రభుత్వానికి గత వారం అన్ని సంఘాల నాయకత్వం తీర్మానం మేరకు ఈరోజు వారి వారి పనిచేస్తున్న పాఠశాలల్లో ఇక రికగైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు అదనపు ప్రధాన కార్యదర్శి అమీర్ పాషా ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దతూపుర శంషాబాద్ మండలంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శంకర్ నాయక్, ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి ,వెంకట్రామిరెడ్డి, ఉమాదేవి ,విట్టల్నాయక్, ఉమారాణి, సరోజ తదితరులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు లేనిపక్షంలో దశల వారి ఆందోళన కొనసాగిస్తామని వారు తెలియజేశారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.