జైపూర్‌లో రహదారి విస్తరణ ప్రాజెక్టులో భాగంగా అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు మతపరమైన నిర్మాణాలు కూడా తొలగింపు జాబితాలో ఉన్నాయి.

- News
రాజస్థాన్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రారంభం