Thursday, 24 September 2026
  • Home  
  • రజక సంఘం మండల అధ్యక్షునిగా సంగెం రామ చంద్రు
- వరంగల్

రజక సంఘం మండల అధ్యక్షునిగా సంగెం రామ చంద్రు

చేన్నరావుపేట సెప్టెంబర్ 20 :చేన్నరావుపేట మండల కేంద్రంలో ఈరోజు మండల అధ్యక్షునిగా సంగెం రామచంద్రు ఎన్నిక కావడం జరిగినది ఇటి కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గ గౌరవాధ్యక్షులు పొదిల రామచందర్ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు సంగెం రమేష్ పరిశీలకులుగా హాజరైనారు వీరి సమక్షంలో ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినది. మండల అధ్యక్షులుగా జల్లి గ్రామానికి చెందిన సంఘం రామచంద్రు, ఉపాధ్యక్షునిగా, ఆరేల్లి కుమారస్వామి ( లింగాపురం) ప్రధాన కార్యదర్శిగా ఉప్పుల వీరస్వామి (చెన్నారావుపేట) కార్యవర్గ సభ్యులుగా నీలగిరి రవి గుడేలి యాకయ్య, నాగేల్లి సాంబయ్య ,కొత్తపెళ్లి ప్రభాకర్ ,నరసయ్య ,ను ఎన్నుకున్నారు ఇట్టి ఎన్నిక సందర్భంగా అధ్యక్షులు రామచంద్రం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నా ఎన్నికకు సహకరించిన రజక బాంధవు లందరికీ ధన్యవాదాలు తెలిపినారు వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా నేను ఎల్లవేళలా సహకారాన్ని అందిస్తాను అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు పొదిలా రామచందర్ జిల్లా రజక రిజర్వేషన్ సమితి అధ్యక్షులు సంఘం రమేష్ రామచంద్రు వీరస్వామి కుమారస్వామి ఓరుగంటి అశోక్ మరియు కార్యవర్గ సభ్యులు కుల సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.