*పల్నాడు జిల్లా, యోగ.*
*యోగ ముద్రతో నిద్దుర లేచిన పల్నాడు జిల్లా .పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట యోగా స్పూర్తితో పరవశించింది.స్థానిక నరసరావుపేట లోని కాసు కన్వెన్షన్ హాల్ లో ఆశా ,ఏఎన్ఎమ్ లతో నిర్వహించిన సామూహిక యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ,జాయింట్ కలెక్టర్ సంజన సింహ..*


