ఆళ్లగడ్డ:: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానం 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ రోజు ఆళ్లగడ్డలో మెగా యూత్ ఫోర్స్ నియోజకవర్గం ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానుల కోలాహలం మధ్య బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ ఆళ్లగడ్డ నియోజకవర్గ కన్వీనర్ పసుల నరేంద్ర, ఉమ్మడి కర్నూలు జిల్లా స్పోక్స్ పర్సన్ షేక్ మహబూబ్ భాషలతో పాటు దూదేకుల బాబు, బావికడి గుర్రప్ప, బ్రహ్మేంద్ర కుమార్, కేశవ, రామిశెట్టి వెంకట సుబ్బయ్య, నాగేంద్ర, హాసన్, సలీం మరియు ఇతర మెగా అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానానికి 19 ఏళ్లు: ఆళ్లగడ్డలో ఘనంగా వేడుకలు
ఆళ్లగడ్డ:: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానం 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ రోజు ఆళ్లగడ్డలో మెగా యూత్ ఫోర్స్ నియోజకవర్గం ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానుల కోలాహలం మధ్య బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ ఆళ్లగడ్డ నియోజకవర్గ కన్వీనర్ పసుల నరేంద్ర, ఉమ్మడి కర్నూలు జిల్లా స్పోక్స్ పర్సన్ షేక్ మహబూబ్ భాషలతో పాటు దూదేకుల బాబు, బావికడి గుర్రప్ప, బ్రహ్మేంద్ర కుమార్, కేశవ, రామిశెట్టి వెంకట సుబ్బయ్య, నాగేంద్ర, హాసన్, సలీం మరియు ఇతర మెగా అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.

