తేదీ .12.08.2026 నాడు బుధరావుపేట లోని (బోడె తండా)గ్రామానికి చెందిన . లకా వత్ సుందర్. ఈరోజు తెల్లవారుజామున మరణించడం జరిగింది. నివాళులర్పించిన .brs పార్టీ మండల అధ్యక్షులు *మహాలక్ష్మి వెంకట నరసయ్య* గారు .మరియు బుధరావుపేట మాజీ సర్పంచ్ కాసా ప్రవీణ్ కుమార్ గారు .మాజీ సర్పంచ్.ఎంపీటీసీ షేక్ సుభాన్ బి మౌలానా గారు .గ్రామ ఉపసర్పంచ్ సింగు సుధాకర్ గారు .గ్రామ పార్టీ అధ్యక్షులు ఎస్ కే యాకూబ్ పాషా గారు .మాజీ ఉప సర్పంచ్ సుధా గాని మురళి గారు .మరియు . వార్డు నెంబర్లు బానోతు నగేష్ పసునూరి గిరిజ. రమేష్. చెడి పాక శీను. బండి రాజు .పార్టీ సీనియర్ నాయకులు. చీమల సత్యం. బొల్లం వీరస్వామి. నారగోని వెంకటేశం .లెట్స్ గో జానీ. బాలకృష్ణ . రమేష్. యూత్ సభ్యులు. కార్యకర్తలు .సభ్యులు .ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


