Tuesday, 21 July 2026
  • Home  
  • ముద్రగడ పద్మనాభంకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాళి
- తూర్పు గోదావరి

ముద్రగడ పద్మనాభంకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాళి

కిర్లంపూడి, జూలై 21 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): ప్రతిపాడు నియోజకవర్గంలోని కిర్లంపూడిలో మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎమ్మెల్యేతో కలిసి నివాళులర్పించి, ముద్రగడ పద్మనాభం గారు ప్రజా సేవలో చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

కిర్లంపూడి, జూలై 21 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):

ప్రతిపాడు నియోజకవర్గంలోని కిర్లంపూడిలో మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎమ్మెల్యేతో కలిసి నివాళులర్పించి, ముద్రగడ పద్మనాభం గారు ప్రజా సేవలో చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.